Monday, May 10, 2021

అనంతపురంలో డీఆర్డీఓ ఆక్సిజన్ ప్లాంట్: స్టీల్ ప్లాంట్లల్లో ఆక్సిజన్ ఉత్పత్తి పెంపు

అనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో 11 మంది కరోనా పేషెంట్లు కన్నుమూయడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 19 వేల మందికి పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు ఒకేసారి సరఫరా చేయడానికి చాలినంత ప్రాణవాయువు అందుబాటులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33xcs1t

Related Posts:

0 comments:

Post a Comment