Monday, May 27, 2019

సినీ ఫక్కీలో బంగారం దుకాణంలో చోరీ.. వెనుకరంధ్రం చేసి అరకిలో బంగారం , 15 కిలోల వెండి చోరీ

విజయవాడలోని ఓ బంగారు దుకాణంలో సినీఫక్కీలో చోరీ చేశారు. జ్యూవెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడిన దొంగలు వెనుకవైపున రంధ్రం పెట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సాయికిరణ్ జ్యూయలరీ దుకాణానికి వెనుక వైపు నిర్మిస్తున్న ఇంటి వైపు నుంచి వెనుక గోడకు రంధ్రం పెట్టి లోపలికి చొరబడ్డారు. శనివారం రాత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WpV4Kc

0 comments:

Post a Comment