Monday, June 10, 2019

తండ్రిని చంపి.. ఇంటి వెనుక పూడ్చి..

కాకినాడ : పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తారంటారు. వృద్ధాప్యంలో అండగా ఉంటాడని తల్లిదండ్రులు భావిస్తారు. అలా అనుకునే ఓ వ్యక్తి ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. కన్న కొడుకు కన్నా గారాభంగా పెంచారు. అయితే తలకొరివి పెడతాడనుకున్న దత్తపుత్రుడే అతని పాలిట యమకింకరుడయ్యాడు. తండ్రిని చంపి శవాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. కాకినాడలో జరిగిన ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XCLD7t

Related Posts:

0 comments:

Post a Comment