Monday, June 10, 2019

ఇండియా..కు భయపడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేస్తున్న పాకిస్థాన్...

భారత దేశ ప్రతికార దాడులకు భయపడడంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడికొ తలొగ్గిన పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేసినట్టు భారత భద్రతా దళాలు స్పష్టం చేశాయి.పీఓకేలోని గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న 11 శిబిరాలను ఎత్తివేసినట్టు ఇంటలీజెన్స్ వర్గాలు తెలిపాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wL0lNN

0 comments:

Post a Comment