Monday, April 15, 2019

మోడీ వెంట బ్లాక్ బాక్స్! అనుమానాలెన్నో? ఈసీకి ఫిర్యాదు!

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణించిన హెలికాప్టర్ లో ఓ పేద్ద నల్లరంగు ట్రంకు పెట్టె వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులో ఏముందనే విషయంపై చర్చ నడుస్తోంది. కర్ణాటకలోని చిత్రదుర్గలో మోడీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ఈ బ్లాక్ బాక్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరేంద్రమోడీ హెలికాప్టర్ దిగిన వెంటనే.. కొందరు భద్రతా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnLfDJ

Related Posts:

0 comments:

Post a Comment