అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి అర్దం కావటం లేదు. దీంతో..ఇంకా సర్వేలు కొనసాగుతున్నాయి. పోటీ చేసిన పలు పార్టీల అభ్యర్దులు ప్రత్యేక కాల్ సెంటర్ల ద్వారా ఎవరికి ఓటు వేసారంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDpO2K
సర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్తయినా : నాడి అర్దం కాని అభ్యర్దులు : 40 రోజుల టెన్షన్ తప్పుదు..!
Related Posts:
ప్రియాంకగాంధీ నియామకంపై ప్రధాని మోడీ ఏమన్నారంటే?, స్మృతి ఇరానీ నో కామెంట్న్యూఢిల్లీ: ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడంపై ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పరోక్షంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలకు (కాంగ… Read More
క్యాష్ మౌంటేన్: డబ్బును గుట్టలా పేర్చి, ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షలు బోనస్బీజింగ్: గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాల కంపెనీల యజమానులు తమ ఉద్యోగులకు కార్లు, ఇండ్లు, బైకులు బహుమతిగా ఇవ్వడాన్ని మనం చూశాం. ఒక్కో దీపావళి పండుగకు ఇలాంట… Read More
కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ కలిస్తే యూపీలో బీజేపీకి 5 సీట్లే, లేదంటే 18 స్థానాలున్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ, మిత్రపక్షాలు 18 సీట్లు గెలుచుకుంటాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో … Read More
బాబుకు ఆ విషయం అప్పుడే చెప్పా, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నా!: పవన్ కళ్యాణ్పాడేరు: బాక్సయిట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని, అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లరు, అధికార పార్టీన… Read More
రేపు చెప్తా: వంగవీటి రాధాకృష్ణ వద్దకు బాబు రాయబారం, జగన్ గురించి ఏం చెబుతారు?విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్‌లో ఉంచారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై … Read More
0 comments:
Post a Comment