Monday, April 15, 2019

కనకదుర్గమ్మ కళ్యాణ బ్రహోత్సవాలు ... నేటి నుండి ప్రారంభం

ఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కళ్యాణ బ్రహ్మోత్సవాల సంరంభం ఆరంభం అయ్యింది . అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ, సాక్షాత్ పెద్దమ్మ, దుర్గ మాయమ్మ... అని భక్త జనులందరూ కొలిచే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నేటి నుంచి ప్రారంభమై 22 వరకు కొనసాగనున్నాయి. కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు  అశేష భక్తజనులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KFTA9O

Related Posts:

0 comments:

Post a Comment