Monday, April 22, 2019

లోక్ సభ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల్యే అనుచరులకు ఐటీ శాఖ షాక్, దెబ్బకు హడల్!

బెంగళూరు: కర్ణాటకలో రెండో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరుల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు (ఐటీ శాఖ) దాడులు చేశారు. బెళగావి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాళ్కర్ ముఖ్య అనుచరుల మీద ఐటీ శాఖ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IEdArR

Related Posts:

0 comments:

Post a Comment