Monday, September 28, 2020

రైలు ప్రయాణికుల వీపు విమానం మోతే: ఒక్కో టికెట్‌పై రూ.35 వరకు: కేబినెట్ ఆమోదమే బ్యాలెన్స్

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికుల వీపు ఇక విమానం మోత మోగబోతోంది. ప్రయాణికులపై యూజర్ ఛార్జీల భారాన్ని మోపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నహాలు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ersjm

Related Posts:

0 comments:

Post a Comment