Monday, April 22, 2019

దక్షిణాది రాష్ట్రాల్లో హైఅలర్ట్! చర్చ్ లకు పటిష్ట భద్రత! రంగంలో సీఐఎస్ఎఫ్ బలగాలు

న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు సృష్టించిన విధ్వంసం ప్రభావం మనదేశంపై పడింది. మనదేశంలోనూ చర్చిలపై దాడులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ప్రత్యేకించి- దక్షిణాదిన క్రైస్తవ సామాజిక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో నివసించే రాష్ట్రాల్లో చర్చిలపై దాడులు జరగొచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి ఉప్పందించాయి. దీనితో కేంద్ర హోం మంత్రిత్వశాఖ అన్ని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XDYSEH

Related Posts:

0 comments:

Post a Comment