Monday, September 28, 2020

3 వ్యవసాయ చట్టాలకు కౌంటర్: రాష్ట్రాల్లో చట్టాలు చేయండి, కాంగ్రెస్ పాలిత సీఎంలతో సోనియా

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు.. రైతుల ఆందోళన మిన్నంటుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిలువరించాలని సూచించింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో కొత్త చట్టాలు తీసుకురావాలని ముఖ్యమంత్రులకు సోనియా కోరారు. వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sa3OjS

Related Posts:

0 comments:

Post a Comment