Monday, September 28, 2020

Drug mafia: హీరోయిన్లకు నో బెయిల్, జైల్లో రామభజన, సెలబ్రిటీలు కాదు, ఖైదీలతో కాలక్షేపం, లుక్ ఔట్ !

బెంగళూరు/ ముబాయి/ మంగళూరు: డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయిన హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాకు బెయిల్ ఇవ్వండి మహాప్రభో అంటూ రాగిణి, సంజనా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. రాగిణి, సంజనాలకు బెయిల్ ఇవ్వలేమని, విచారణ వాయిదా వేస్తున్నామని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు చెప్పింది. బెయిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l0bAZJ

Related Posts:

0 comments:

Post a Comment