Monday, September 28, 2020

కాగ్ విమర్శించిందని.. మొత్తం నిబంధననే ఎత్తేసిన మోడీ సర్కార్: రక్షణ ఒప్పందాల్లో అనూహ్యం

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకునే అంతర్జాతీయ ఒప్పందాల్లో అత్యంత కీలకమైన క్లాజ్‌ను రద్దు చేసింది. ఇకపై రక్షణ మంత్రిత్వ శాఖ కుదుర్చుకునే గవర్నమెంట్ టు గవర్నమెంట్, ఇంటర్ గవర్నమెంట్ ఒప్పందాల్లో ఆ క్లాజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n40g0S

Related Posts:

0 comments:

Post a Comment