నరసాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు కోసం తనయ నిహారిక రంగంలోకి దిగింది. తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. బాబాయి ఎన్నో ఆశయాలతో పార్టీ పెట్టారని , జనసేన ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని నిహారిక చెప్పారు. టీడీపీ కోసం ప్రచారానికి మరో స్టార్ క్యాంపెయినర్... నేటి నుండి నారా రోహిత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FQnxyb
నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తి
Related Posts:
జేఎన్యూ హింసపై హెచ్ఆర్డీ శాఖ సమావేశం: మీటింగ్కు గైర్హాజరైన వీసీఆదివారం జేఎన్యూలో జరిగిన హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చేందుకు జేఎన్యూ ఉన్నతాధికారులు హాజరుకావాలని హెచ్ఆర్డీ శాఖ ఆదేశాలు ఇవ్వగా ఈ సమావేశానికి వైస్ ఛాన్… Read More
నపుంసకుడు కాదు మృగాడు, సైకో శ్రీనును ఉరితీయాలి, పోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోక్స్ స్పెషల్ కోర్టులో శ్రావణి కేసు సందర్భంగా పీ… Read More
పాకిస్తాన్ నిర్ణయంతో.. ఏపీలోని ఆ 20 కుటుంబాలకు ముందే సంక్రాంతి.. సీఎం జగన్కు థ్యాంక్స్ఏపీ నుంచి పొట్టచేతబట్టుకుని గుజరాత్ కు వెళ్లి.. చేపల వేట బోటులో పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి.. 14 నెలల పాటు కరాచీ జైలులో నరకం చూసిన ఆంద్రా… Read More
జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్… Read More
ఇరాన్ ఆర్మీ చీఫ్ అంతిమయాత్రలో తొక్కిసలాట: 35 మంది దుర్మరణం.. 48 మందికి పైగా..!టెహ్రాన్: ఇరాన్ లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖాసిం సోలేమని భౌతిక కాయానికి నిర్వ… Read More
0 comments:
Post a Comment