Wednesday, March 6, 2019

ఇక కేబీఆర్ పార్క్ లో ఉరుకుడు బంద్..! ఓన్లీ వాకింగ్..!!

హైద‌రాబాద్ : ఇక న‌గ‌ర యువ‌త‌కు ఎంతో ఇష్ట‌మైన కేబీఆర్ పార్క్ లో ప‌రుగులు తీయాల‌నుకుంటే కుద‌ర‌దు. ప‌రుగులు తీసి కొవ్వు క‌రించుకోవాల‌న్నా, జాగింగ్ చేసి బాడీని ఫిట్ గా ఉంచుకోవాల‌నుకున్నా అది ఇక కేబీఆర్ పార్క్ లో కుద‌ర‌ని ప‌ని. కేవ‌లం వాకింగ్ చేస్తానంటేనే కేబీఆర్ పార్క్ లోకి అనుమ‌తి ఇస్తారు నిర్వాహ‌కులు. బంజారాహిల్స్‌ రోడ్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C680to

0 comments:

Post a Comment