Wednesday, March 6, 2019

నన్ను జగన్‌ను కలుపుతారా, డేటాచోరీపై ఆటలు ఆపండి: కేసీఆర్-బాబులపై పవన్ కీలక వ్యాఖ్యలు

నరసారావుపేట: రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న డేటా చోరీ రాజకీయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నిప్పులు చెరిగారు. టీడీపీ ఏపీ ప్రజల డేటాను దొంగతనంగా తీసుకుందని టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, వైసీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడం కోసం హైదరాబాదులోని తమ వారి ఐటీ కార్యాలయాల్లో సోదాలు చేసి ఆ డేటాను వైసీపీకి ఇచ్చేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UisYw1

Related Posts:

0 comments:

Post a Comment