Thursday, August 8, 2019

మోడీ ఉత్కంఠ భరిత ప్రసంగం: ప్రారంభం నుంచి చివరిదాకా పాయింట్ టూ పాయింట్

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత దేశంను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు ప్రధాని మోడీ. మొత్తం 38 నిమిషాల పాటు మోడీ ప్రసంగం సాగింది. జమ్మూ కశ్మీర్‌కు విముక్తి కల్పించినట్లు ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో ఇకపై జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. జమ్మూ కశ్మీర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YyXc4e

0 comments:

Post a Comment