జమ్ము అండ్ కశ్మీర్ విభజన తర్వాత మొదటి సారి శ్రీనగర్‌కు వెళ్లిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి గులాంనబి అజాద్‌ను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లిన అజాద్‌ను ఏయిర్ పోర్టులోనే నిలిపివేశారు. ఎయిర్ పోర్టు నుండి శ్రీనగర్ నగరానికి వెళ్లకుండా చేశారు. దీంతో ఉదయం శ్రీనగర్ వెళ్లిన ఆజాద్ తిరిగి సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TjzuTt
నో పాలిట్రిక్స్ ఇన్ శ్రీనగర్ : ఎయిర్ పోర్టులో అజాద్‌ను అడ్డుకుని వెనక్కి పంపిన పోలీసులు
Related Posts:
కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం ..దండోరా వేసి మరీ ఏం చెప్పారంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొదటి దశ నామినేషన్ల పరిశీలన నేటి నుంచి జరుగుతోంది. ఈనెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే … Read More
Khiladi wife: సంగీత సెకండ్ మ్యారేజ్ + ఎస్ఐ లవర్, సరిగమపదనిస, యువరాజుకు మోసం !చెన్నై/వేలూరు/ చిత్తూరు: లేడీ పోలీసు శృంగారాల రామాయణం, ఆమె సరిగమపదనిసల సరససల్లాపాల భాగోతాలు తెలుసుకున్న భర్త విసిగిపోయాడు. అప్పుడే తన పోలీసు పెళ్లాం ఫ… Read More
ఓనర్ కాదు రాక్షసీ.. పనిమనిషిపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరింపు.. రూ.10 లక్షలు..?ఆమె ఇంటి ఓనర్.. మహిళే కదా అని అనుకునేరు. జర జాగ్రత్త.. ఎందుకంటే ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఇంటికి పనికి పిలిచి లైంగికదాడి చేసే పెను ప్రమాదం ఉంది. ఖమ్మం… Read More
మహిళా ఎస్సై మానవత్వం- గుర్తుతెలియని మృతదేహాన్ని మోస్తూ- డీజీపీ ప్రశంసలుమానవత్వం అనే మాటకు అర్ధమే కరువైపోతున్న కాలంలో అక్కడక్కడ దాన్ని గుర్తు చేసే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఏపీలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వ… Read More
బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉ… Read More
0 comments:
Post a Comment