Wednesday, March 6, 2019

దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు స్టెప్పులు.. బ్రేక్ డ్యాన్స్ అదుర్స్ (వీడియో)

ఢిల్లీ : రకరకాల డ్యాన్సులు చూసి ఉంటాము. క్లాసికల్, వెస్ట్రన్, బెల్లీ, హిప్ హప్.. ఇలా ఎన్నోరకాల నృత్యాలు మనకు కనువిందు చేశాయి. ఇటీవల దూరదర్శన్ స్టేషన్ ఐడీ మ్యూజిక్ కు సంబంధించి కొందరు టిక్ టాక్ లో హావభావాలతో కూడిన వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు డీడీ ఛానల్ వార్తల మ్యూజిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UisSVb

0 comments:

Post a Comment