Thursday, August 8, 2019

కశ్మీర్‌లో విద్వేషకులకు మద్దతా ?.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై డీజీపీకి ఫిర్యాదు (వీడియో)

హైదరాబాద్ : సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ఆపాలని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ సీఈవోలకు కంప్లైంట్ చేసినా .. పట్టించుకోలేదన్నారు. భారత సైన్యంపై చేస్తున్న ఆరోపణల గురించి డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని కోరారు. 130 కోట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dpEai

0 comments:

Post a Comment