మొదటి సారి గెలిచినా..తన నియెజకవర్గానికే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత. ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిన అనితకు ఈ సారి టిక్కెట్ దక్కటం అనుమానంగానే కనిపిస్తోంది. అసమ్మతి పెద్ద ఎత్తున గళం విప్పింది. జనసేన-వామపక్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్‌సభ సీట్లు కావాలి : పవన్ అంగీకరించేనా..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGB1FI
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment