Friday, December 6, 2019

ఏ స్టుపిడ్ కోర్టు నన్ను విచారించలేదు...! స్వామి నిత్యానంద వివాస్పద వ్యాఖ్యలు వీడీయో

అత్యాచారం, మరియు కిడ్నాప్ కేసులను ఎదుర్కొంటున్న నిత్యానందా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన వివాదస్పద వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈనేపథ్యంలోనే తనను తాను ఒక పరమశివ చెప్పుకుంటున్న నిత్యానంద, నిజాన్ని సత్యాన్ని వెల్లడించి ఆయన చిత్తశుద్దిని చాటుకుంటానని అన్నారు. దీంతో తానోక పరమ శివ అని...నన్ను ఏ స్టుపిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OUwMDw

0 comments:

Post a Comment