నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వుంది ఏపీలోని కొందరు నాయకుల పరిస్థితి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీల్లో జంప్ జిలానీల సందడి నెలకొన్నా ఉదయం వైసీపీ లో చేరి మళ్ళీ తిరిగి సాయంత్రానికే టీడీపీ కండువా కప్పుకున్న చిత్రాలైతే ఇప్పట వరకు కనిపించలేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IYvKp1
ఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాట
Related Posts:
వైసీపి ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది ! ఏపిలో తర్వాత అదికారం బీజేపిదే అంటున్న రాంమాధవ్ !!అమరావతి/హైదరాబాద్ : ఏదో చేస్తాడని అధికారం కట్టబెడితే ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాడంటూ జగన్ పాలనపై బీజేపి విమర్శలు గుప్పిస్తోంది. ప్రజాదర్బా… Read More
చింతమడకకు 200 కోట్లా.. రాష్ట్రానికి సీఎం కాదా.. కేసీఆర్పై డీకే అరుణ ఫైర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సొంతూరికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం వివాదస్పదంగా మారుతోంది. ఇటీవల చింతమడక గ్రామానికి వెళ్లిన కేసీఆర్ వరాల జల్లు కురిపిం… Read More
ఇద్దరు ఉపముఖ్యమంత్రులు! అధిష్ఠానంతో చర్చల తర్వాతే నిర్ణయం అంటున్న యెడ్డీ !!బెంగళూరు/హైదరాబాద్ : ఇక కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు కూలిపోవడంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ… Read More
తలాక్.. తలాక్.. తలాక్.. పొగాకు తెచ్చిన తంటాలక్నో : వారి పచ్చని సంసారంలో పొగాకు చిచ్చుపెట్టింది. పొగాకు పడని భర్తకు .. భార్య వాడటంతో కోపమొచ్చింది. అతనిపై కట్నం ఆరోపణలు చేసింది భార్య. దీంతో వారిద… Read More
తిరుపతి, మలేషియా మధ్య విమాన సర్వీసులు!తిరుపతి: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మలేషియాకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే … Read More
0 comments:
Post a Comment