Friday, December 6, 2019

ఆర్టీసీ కుటుంబాలకు ఉద్యోగాలు .. మొదటి విడతలో పదిమందికి అవకాశం

ఆర్టీసీ సమ్మెలో భాగంగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా జీహెచ్‌ఎంసీ పరిధిలో చనిపోయిన పదిమంది కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించింది. ఇందుకోసం ప్రతి కుటుంబానికి ఒక్కోక్కరిని ఎంపిక చేశారు. మొత్తం పదిమందిలో నలుగురికి జూనియర్ అసిస్టేంట్, ఒకరికి ఆర్టీసీలోనే కండక్టర్ ఉద్యోగం ఇవ్వనుండగా మిగిలిన అయిదుగురికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sN2Osh

0 comments:

Post a Comment