Friday, December 6, 2019

నిత్యానందకు కొత్త చిక్కులు... పాస్‌పోర్టు రద్దు చేసిన విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ: దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి పాస్‌పోర్టును విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. తాజా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగా దాన్ని కూడా తిరస్కరించింది. నిత్యానంద పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నందను తనకు కొత్త పాస్‌పోర్టు జారీ చేయలేమని చెప్పారు. అదే సమయంలో ఉన్న పాస్‌పోర్టును కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YkyW2m

0 comments:

Post a Comment