దిశ హత్య కేసు నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కొచ్చి పడింది. గుడికండ్ల శ్మశానంలో గోతులు తవ్వగా, ఆ భూమి తమదని కొందరు అంటున్నారు. దీంతో నిందితులను ఎక్కడ పాతిపెట్టాలనే ప్రశ్న తలెత్తింది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గ్రామం నుంచి నేరుగా శ్మశానానికే మృతదేహాలను తీసుకెళ్తామని పోలీసులు స్పష్టంచేశారు. ఇంటి వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వబోమని.. పొలంలో దహనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlSJye
Friday, December 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment