Thursday, March 14, 2019

డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనం

డ్రగ్స్ ముఠాలో పోలీసులకు చిక్కిన ఓ అర్చకుడి ఉదంతం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన కోటి రూపాయల విలువచేసే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ రవాణా ముఠా సభ్యులలో మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి దేవాలయ అర్చకుడు గుడవర్తి చక్రధరాచార్యులు ఉండడం షాక్ కు గురి చేసింది. అర్చకత్వంతో , భగవంతుని సేవలో ఉండాల్సిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hktmaz

Related Posts:

0 comments:

Post a Comment