Friday, January 25, 2019

మరోసారి 'బీసీ' మంత్రం.. ఎన్నికల జపం.. చంద్రబాబు ''వ్యూహం'' ఫలించేనా?

అమరావతి : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీలపై టీడీపీ నజర్ పెట్టిందా? వారికి దగ్గరయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందా? రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లే కీలకమని భావిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. దేశ జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఎన్నికల్లో బీసీల ఓట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RQk7oe

Related Posts:

0 comments:

Post a Comment