జనసేన అధినేత పవన్ కళ్యాన్‌కు మెగా కుటుంబం నుండి రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాన్ కు మోరల్ గా మద్దతు ఇస్తున్నారు. చిరంజీవి కుమారుడు రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత..బాబాయ్ పవన్ ప్రత్యేకతలను జనసేన పార్టీగా తీర్చి దిద్దారు. ఇప్పుడు రామ్ చరణ్ తేజ పోస్ట్ చేసిన ఆ పాట సంచనలం సృష్టిస్తోంది. మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CLfi53
జనసేన లో కొత్త జోష్: బాబాయ్ కోసం చెర్రీ పాట : ఎన్నికల ప్రచారంలోనూ నిలుస్తారా..!
Related Posts:
జగన్! ఈ విషయంలో కర్ణాటకను ఫాలో అవ్వండి: పవన్ కళ్యాణ్అమరావతి: లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి అవస్థలు పడుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆందోళన… Read More
పెట్రో, డీజిల్ ధర పెంపు దేశ వ్యతిరేక చర్య, ఆపత్కాలంలో ప్రజలపై భారం భావ్యం కాదు: రాహుల్ గాంధీకరోనా మహమ్మారిని దేశం ఎదుర్కొంటోన్న సమయంలో పెట్రో ఉత్పత్తులపై ధరల పెంపును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఇది ఆర్థికంగా దేశ వ్యతిరేక చర్య అని మండిపడిం… Read More
త్వరలో ప్రజా రవాణా ప్రారంభం, లండన్ తరహాలో..: నితిన్ గడ్కరీన్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ … Read More
ఏపీలో కరోనా: 14రోజుల్లో విస్పోటనం.. చంద్రబాబు తీవ్ర హెచ్చరిక.. స్పందించిన జగన్ సర్కారు..దేశంలో కరోనా వైరస్ ప్రభావం అతి తీవ్రంగా ఉన్న టాప్-8 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగుతున్నది. బుధవారం నాటికి కొత్తగా 60 మందికి వైరస్ సోకినట్లు ని… Read More
వామ్మో..కాళేశ్వరం నీళ్లలా ప్రవహించిన మద్యం..!డే వన్ వందకోట్లు..! తెలంగాణలో పరవళ్లు తొక్కిన లిక్కరమ్మహైదరాబాద్ : అరె మావా.. ఓ పెగ్గా లా.. అనే పాట తెలంగాణ మద్యం ప్రియులను గత 40రోజులుగా తెగ రెచ్చగొట్టినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నలభై ర… Read More
0 comments:
Post a Comment