ఉత్తరప్రదేశ్‌లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్‌కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం పూట ఆమె ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోయి ఉంటే ఈ ఘటనే జరిగి ఉండకపోవునేమో అన్నారు. లేదా తోడుగా కుటుంబ సభ్యులను ఎవరినైనా తీసుకెళ్లి ఉంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pWvNSJ
Thursday, January 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment