కర్ణాటక ప్రజలు ఆవు మూత్రం,పేడతో చేసిన సబ్బులు,శాంపూలు,అగర్బత్తీలు వాడాలని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా గోరక్షణ జరుగుతుందన్నారు. ఆవు పాలు,పెరుగు,నెయ్యి,వెన్న వంటి పదార్థాలతో పాటు దాని మూత్రం,పేడతో తయారుచేసే సబ్బులు,శాంపూలు,వర్మీ కంపోస్ట్,పంచగవ్య,గౌభస్మ,పురుగు మందులను తప్పకుండా వాడాలని చెప్పారు. మంగళవారం(జనవరి 5) నుంచి కర్ణాటకలో గోవధ నిషేధ చట్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LpL2EW
Thursday, January 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment