Sunday, January 27, 2019

జ‌గ‌న్ స‌మ‌ర‌శంఖం : బ‌స్ యాత్ర ర‌ద్దు : త‌ట‌స్థ ఓట‌ర్ల కోసం ఇలా..!

మ‌రి కొద్ది రోజుల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంది. దీని కోసం వైసిపి అధినేత జ‌గ‌న్ స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్నారు. ఇందు కోసం బ‌స్సు యాత్ర‌ను ర‌ద్దు చేసుకున్న జ‌న‌గ్.. పోలీ మేనేజ్‌మెంట్ పై దృష్టి పెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో అధికార టిడిపి సంక్షేమ ప‌ధ‌కాల అమ‌లుతో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. త‌మ ప‌ధకాల‌ను టిడిపి కాపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RSjISe

0 comments:

Post a Comment