Thursday, January 7, 2021

యూఎస్ క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన వారు ఎవరు?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీకి హాజరైన తర్వాత క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారులెవరు? క్యాపిటల్ హిల్ భవనంలోకి దూసుకొచ్చిన నిరసనకారుల్లో కొంత మంది కొన్ని వర్గాలకు, అభిప్రాయాలకు ప్రతీకగా ఉన్న గుర్తులు, జెండాలను పట్టుకుని ఉన్నారు. నిరసనకారుల చిత్రాలను పరిశీలిస్తే అందులో రైట్ వింగ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hQtwpv

0 comments:

Post a Comment