Monday, January 7, 2019

ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే నియామకం పట్ల రాజాసింగ్ అభ్యంతరం, సంచలన నిర్ణయం

హైదరాబాద్: మజ్లిస్ పార్టీకి ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తే తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని బీజేపీ తరఫున గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ లోథ్ స్పష్టం చేసారు. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై రాజాసింగ్ స్పందించారు. నిజాం ఫాలోవర్, మజ్లిస్ ఫాలోవర్ అయిన కేసీఆర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2scqZNi

Related Posts:

0 comments:

Post a Comment