Monday, June 3, 2019

హైదరాబాద్‌లో వర్షం : జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ జాంతో ఇబ్బందులు (వీడియో)

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు వస్తోండటంతో భాగ్యనగరంలో తొలకరి పులకరించింది. సోమవారం సాయంత్రం సిటీలో వర్షం కురిసింది. దీంతో ఎండ వేడితో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఊపశమనం కలిగింది. చిన్న వర్షానికే జలమయమయ్యే రోడ్లన్నీ ఎప్పటిలాగే నీటితో నిండిపోయాయి. ఈదురుగాలులు .. వర్షం ...హిమాయత్ నగర్, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MpjdN9

Related Posts:

0 comments:

Post a Comment