Monday, June 3, 2019

హింది భాష అవసరమా మిత్రమా, కన్నడ, తెలుగు, తమిళ భాషలు, అది ఎలా సాధ్యం అవుంది: సీఎం !

బెంగళూరు: త్రిభాష సూత్రం పేరుతో ఒక్క భాషను బలవంతంగా ప్రజల మీద రుద్దడం మంచిదికాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభిప్రయం వ్యక్తం చేశారు. తాము రెండు భాషల విషయంలో చర్చించి పూర్తి సమాచారం తెలుసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని సీఎం కుమారస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చెయ్యాలని ప్రయత్నిస్తున్న త్రిభాష సూత్రం విషయంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/314ghc2

0 comments:

Post a Comment