Monday, June 3, 2019

రూ. కోట్లు సీజ్, హవాల సోమ్ము, కోడ్ నెంబర్ కేజీ, త్రిబుల్ షూటర్ కు చెందిన క్యాష్, కోర్టులో ఈడీ !

న్యూఢిల్లీ: కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ మీద నమోదు చేసిన ఎఫ్ఐర్ చట్టపరంగానే ఉందని, ఎలాంటి లోపాలులేవని అడిషనల్ సాలిటర్ జనరల్ ప్రభులింగ కే. పావడగి అన్నారు. 2017 బెంగళూరు, ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న అక్రమ నగదు కర్ణాటక మంత్రి డీకే, శివకుమార్ కు చెందినదని విచారణలో వెలుగు చూసిందని ప్రభులింగ అంటున్నారు. 2017లో బెంగళూరు, ఢిల్లీలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QGTfmw

0 comments:

Post a Comment