Monday, January 7, 2019

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీ

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే ర్యాలీలతో తన ప్రచారం ప్రారంభించారు. యూపీలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. బీహార్‌లో బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ 40 స్థానాలకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M15hVT

0 comments:

Post a Comment