Sunday, October 3, 2021

Padora Papers: మనోళ్లు చాలామందే ఉన్నారుగా: 300 ప్లస్.. రాజకీయ నాయకులు సైతం

న్యూఢిల్లీ: ఇది వరకు ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పనామా డాక్యుమెంట్స్. రాజకీయంగా కూడా పెను దుమారానికి దారి తీసింది ఈ ఘటన. అలాంటిదే మరో బిగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పాండోరా పేపర్స్ లీక్.. ప్రపంచ వ్యాప్తంగా 300 మందికి పైగా ప్రముఖుల పన్ను ఎగవేత వ్యవహారాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A5kQmM

Related Posts:

0 comments:

Post a Comment