Saturday, January 11, 2020

జేఎన్‌యూలో ఆడియో టేపు పార్ట్-2, వీడియోలో ఏబీవీపీకి చెందిన కోమల్ ,చెప్పొద్దని సీనియర్‌కు వేడుకోలు..

జేఎన్‌యూలో గత ఆదివారం జరిగిన ఘటనల గురించి ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ, రెండో టేపులో ఏబీవీపీకి చెందిన రోహిత్ షా, మూడో టేపులో వామపక్షాలకు చెందిన విద్యార్థి గీతా కుమారి గురించి స్టింగ్ ఆపరేషనల్ ఇండియా టుడే రిపోర్టర్ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Niynld

0 comments:

Post a Comment