Saturday, January 11, 2020

విద్యార్థులకు సెల్యూట్: సీఏఏపై సోనియా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అనేది వివక్షా పూరితం, విభజించే చట్టమని వ్యాఖ్యానించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uG5XLB

Related Posts:

0 comments:

Post a Comment