Thursday, October 7, 2021

లఖింపూర్ ఖేరీ హింసాకాండ: కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు, ఇద్దరి అరెస్ట్

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపుర్ ఖేరి హింసాకాండ కేసులో హత్యారోపణలు ఎదుర్కొంటోన్న కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రాకు గురువారం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన్ను విచారించే నిమిత్తం ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో భాగంగా ఆయనపై మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. లఖింపుర్ ఖేరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AmDLcH

Related Posts:

0 comments:

Post a Comment