Thursday, November 5, 2020

ట్రంప్ పతనం: ఫాక్స్ న్యూస్ వైచిత్రి -నాడు ఆజ్యం పోసినవాళ్లే.. నేడు బైడెన్‌కు జైకొడుతూ..

గడిచిన దశాబ్దకాలంలో.. ఉదారవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయవాద ధోరణి దూసుకొచ్చి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సందర్భం చాలా దేశాల్లో చోటుచేసుకుంది. అతిపెద్ద, సుదీర్ఘ కాలంగా ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతోన్న అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' అనే జాతీయవాద నినాదంతో నాలుగేళ్ల కిందట డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి అధిపతి కావడం వెనుక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IaPBl2

0 comments:

Post a Comment