Thursday, November 5, 2020

అమెరికాలో దారుణం: సీనీ ఫక్కీలో భయానక హత్యలు -పోలీసుల ఫైరింగ్‌పైనా అనుమానాలు

''అసలే ఎన్నికల టెన్షన్.. టీవీలో సీరియస్ గా వార్తలు చూస్తున్న నాకు.. సడన్ గా తుపాకి పేలుడు శబ్దం వినిపించింది.. నిమిషం వ్యవధిలోనే నాలుగైదు రౌండ్ల కాల్పులు.. వెంటనే ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశాను''అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈసారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gwao1T

0 comments:

Post a Comment