Thursday, November 5, 2020

నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్‌పై పార్టీ రియాక్షన్.. సీరియస్‌గానే చేశారు.. కానీ...

బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని కామెంట్ చేశారు. అయితే దీనిపై జేడీయూ పార్టీ స్పందింతచింది. అబ్బే అలాంటిదీ ఏమీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నితీశ్ చేసిన కామెంట్స్‌ నిజం కాదని..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYyXrc

0 comments:

Post a Comment