Friday, September 10, 2021

నిద్రలోనే మరణించిన కొడుకు, తల్లి షాక్ : మూడు రోజులు డెడ్ బాడీ ఇంట్లోనే .. ఏపీలో ఘటన

నవమాసాలు మోసి కన్న కొడుకు నిద్రలోనే మృతి చెందడంతో ఓ తల్లి షాక్ కు గురైంది. ఏం చేయాలో అర్థం కాక మూడు రోజులుగా శవాన్ని ఇంట్లోనే ఉంచి దీనంగా రోదిస్తూ కూర్చుంది. మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీడు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38YWy2w

Related Posts:

0 comments:

Post a Comment