లోక్‌సభలో జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్ఆర్‌సీ) బిల్లుపై ఓటింగ్‌కు టీఆర్ఎస్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇంతవరకు ఈ చట్టంపై ఎక్కడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం తెలంగాణలో ఎన్‌ఆర్‌సీ అమలుచేయబోమని తాజాగా స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న హిందువులకు భారతదేశంలో పౌరసత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tXPOAN
Wednesday, January 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment