ఏపీలో బీజేపీ..జనసేన మధ్య అధికారిక పొత్తు కుదిరింది. స్థానిక సంస్థల మొదలు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి సాగాలని..ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పని చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ..వైసీపీతో తెర ముందు..తెర వెనుక పొత్తులు..సంబంధాలు ఉండవని బీజేపీ తేల్చి చెప్పింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3afl5ju
Thursday, January 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment