Friday, September 10, 2021

చిక్కుల్లో జగన్ సర్కార్- హైకోర్టుకు గంగవరం వాటాల వ్యవహారం-9 వేల కోట్ల వాటాలు 645 కోట్లకేనా ?

ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూన్న జగన్ సర్కార్.. మరోవైపు తమ చేతుల్లో ఉన్న గంగవరం పోర్టును అదానీ గ్రూప్ కు అమ్మేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు బదిలీ చేసేసింది. దీంతో ఈ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా విశాఖను కుదిపేస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E6t2X4

Related Posts:

0 comments:

Post a Comment