Thursday, January 16, 2020

కొరుకుడు పడని రాపాక: బీజేపీతో భేటీకి దూరంగా: రాజధానిగా అమరావతి కొనసాగింపుపై..!

విజయవాడ: జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ధారించే సమావేశం అది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా పోరాటం సాగించడానికి బీజం పడిన కీలక భేటీ అది. అటు జనసేన, ఇటు బీజేపీ రాష్ట్రశాఖ అగ్ర నాయకులు వేదికను పంచుకున్న సందర్భం అది. రాజకీయంగా ఈ రెండు పార్టీలకూ అత్యంత కీలకంగా మారిన ఈ సమావేశానికి జనసేనకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u5C2Mm

0 comments:

Post a Comment